Mehreen Pirzada Exclusive Interview.
#mehreenpirzada
#MehreenPirzadaInterview
#dhanush
#patas
#enthamanchivadavura
#Aswathama
#nagashaurya
#kalyanram

కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు. మాస్ ను మెప్పించే సినిమాలు చేశారు. ఎన్నో వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేశారు. అయితే, మొదటిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శతమానం భవతి వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన వేగేశ్న సతీష్ కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా తీశారు.